11, జనవరి 2012, బుధవారం
.కలికివాయ గ్రామాభివృద్ధి
కలికివాయ గ్రామం లో పుట్టి వివిధ ప్రాంతాలలో పని చేయుచున్న ఉద్యోగులు కలికివాయ ఫౌండేషన్ ను స్థాపించుచున్నారు.కలికివాయను గురించి ఆలోచించి వూరు అభివృద్ధికి పాటుపడే వాళ్ళంతా సంక్రాంతికి వూరిలో సమావేశము అయి వూరి బాగోగుల గురించి చేయదగ్గ పనుల గురించి చర్చించడం జరుగుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)