14, ఫిబ్రవరి 2012, మంగళవారం

కలికివాయ ఫౌండేషన్ పిబ్రవరి26 వతేదీన మొదటికార్యక్రమము ప్రారంభం


కలికివాయ గ్రామములో 9 సెంటర్లలో  మొదటి సారిగా పిల్లల కథల పుస్తకాలు,డైలీ న్యూస్ పేపర్ ,ఆటలాడేందుకు  అవసరమైన పరికరాలు వుండే విధంగా తొమ్మిది చోట్ల గ్రామం అంతా కవర్ అయ్యేట్లుగా మొదలు పెడతున్నాం.
తరువాత ఈ సెంటర్లలోనే పిల్లలకు పోటీలు పెట్టాలనేది పథకం 
ఇంకా 1.ప్రతి ఇంటిలొ పిల్లల చేత  పుస్తకాలు చదివించడం   
2.మొక్కలు నాటే కార్యక్రమము    
3.మహిళలకు వివిధ ప్రాంతాలలో పోటీలు నిర్వహించడం 
4.ప్రతి నెల మొదటి ఆదివారం సభ్యులంతా వూరిలో కలవడం 
5.తల్లి తండ్రులు లేని పేద పిల్లలను గుర్తించడం 
6.మెడికల్ కేంప్ ఏర్పాటు చెయ్యడం
7.కోలాటం టీం తయారు చెయ్యడం ఇంకా .................  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి